హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (HBCSE) నుండి ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్టు వర్క్ అసిస్టెంట్, క్లర్క్ ట్రైని, టెక్నికల్ ట్రైని, ట్రేడ్స్ మెన్ ట్రైని (ప్లంబర్ లేదా కార్పెంటర్) వంటి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 18 నుండి 31 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే అప్లై చేయండి.
🏹 AP మంత్రుల ఫేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (HBCSE) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్టు వర్క్ అసిస్టెంట్, క్లర్క్ ట్రైని, టెక్నికల్ ట్రైని, ట్రేడ్స్ మెన్ ట్రైని (ప్లంబర్ లేదా కార్పెంటర్) అనే ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్ – 01
- ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ – 01
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 01
- ప్రాజెక్టు వర్క్ అసిస్టెంట్ – 04
- క్లర్క్ ట్రైని – 01
- టెక్నికల్ ట్రైని – 01
- ట్రేడ్స్ మెన్ ట్రైని (ప్లంబర్ లేదా కార్పెంటర్) – 02
🔥 విద్యార్హతలు :
- ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలకు బయాలజీ సబ్జెక్టులు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
- ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి కనీసం 60% మార్కులతో మైక్రో బయాలజీ / బోటనీ / జువాలజీ / లైఫ్ సైన్సెస్ / బయోటెక్నాలజీ / బయో కెమిస్ట్రీలో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
- ప్రాజెక్టు వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
- క్లర్క్ ట్రైని ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత పూర్తి చేసి ఉండాలి.
- టెక్నికల్ ట్రైని (సివిల్) ఉద్యోగానికి సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
- ట్రేడ్స్ మెన్ ట్రైని (ప్లంబర్ లేదా కార్పెంటర్) ఉద్యోగాలకు ప్లంబర్ లేదా కార్పెంటర్ ట్రేడ్లో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
🔥 వయస్సు :
- 18 నుండి 31 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి..
🏹 సికింద్రాబాద్ రైల్వేలో 4232 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతము :
- ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్ – 81,900/-
- ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ – 62,200/-
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 40,000/-
- ప్రాజెక్టు వర్క్ అసిస్టెంట్ – 31,500/-
- క్లర్క్ ట్రైని – 22,000/-
- టెక్నికల్ ట్రైని – 23,000/-
- ట్రేడ్స్ మెన్ ట్రైని (ప్లంబర్ లేదా కార్పెంటర్) – 18,500/-
🔥 అప్లై విధానము :
- అర్హత ఉన్న అభ్యర్థులు 13-01-2025 నుండి 17-01-2025 వరకు మరియు 201-01-2025 నుండి 24-01-2025 వరకు తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలు ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జాబ్ లొకేషన్ :
- HBCSE నుండి విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముంబైలో పోస్టింగ్ ఇస్తారు.
🔥 ఇంటర్వ్యూ జరిగే చిరునామా :
- Homi Bhabha Centre for Science Education HBCSE, TIFR, V.N Purav Marg, Mankhurd, Mumbai – 400088
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Download Full Notification – Click here
👉 Download Application – Click here