10th, 12th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Sangeet Natak Academy Jobs Notification 2025 | Latest Government Jobs

కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన సంగీత్ నాటక్ అకాడమీ నుండి డిప్యూటీ సెక్రటరీ (డాక్యుమెంటేషన్) , స్టెనోగ్రాఫర్, రికార్డింగ్ ఇంజనీర్, అసిస్టెంట్, జూనియర్ క్లర్క్, MTS, అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నాడు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. 

🏹 AP లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • సంగీత్ నాటక్ అకాడమీ నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • డిప్యూటీ సెక్రటరీ (డాక్యుమెంటేషన్) , స్టెనోగ్రాఫర్, రికార్డింగ్ ఇంజనీర్, అసిస్టెంట్, జూనియర్ క్లర్క్, MTS పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 16 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • పోస్టులు వారీగా ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • డిప్యూటీ సెక్రటరీ (డాక్యుమెంటేషన్) – 01
  • స్టెనోగ్రాఫర్ – 02
  • రికార్డింగ్ ఇంజనీర్ – 01
  • అసిస్టెంట్ – 04
  • జూనియర్ క్లర్క్ – 03
  • MTS – 05

🔥 విద్యార్హతలు

  • డిప్యూటీ సెక్రటరీ (డాక్యుమెంటేషన్) ఉద్యోగాలకు మాస్టర్ డిగ్రీ మరియు సంబంధిత అనుభవం ఉండాలి.
  • స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 12వ తరగతి అర్హతతో పాటు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. మరియు టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
  • రికార్డింగ్ ఇంజనీర్ ఉద్యోగాలకు సౌండ్ రికార్డింగ్లో డిప్లమో లేదా డిగ్రీ పూర్తి చేసి సంబంధిత పని అనుభవం ఉండాలి.
  • అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు 12వ తరగతి విద్యార్థులతో పాటు నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయగలిగి ఉండాలి.
  • MTS ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయితే చాలు.

🔥 జీతము వివరాలు : 

  • డిప్యూటీ సెక్రటరీ (డాక్యుమెంటేషన్) – 67,700/- నుండి 2,08,700/-
  • స్టెనోగ్రాఫర్ – 35,400/- నుండి 1,12,400/-
  • రికార్డింగ్ ఇంజనీర్ – 35,400/- నుండి 1,12,400/-
  • అసిస్టెంట్ – 35,400/- నుండి 1,12,400/-
  • జూనియర్ క్లర్క్ – 19,900/- నుండి 63,200/-
  • MTS – 18,000/- నుండి 56,100/-

🏹 AP జిల్లా కలెక్టర్ కార్యాలయం జాబ్స్ – Click here 

🔥 గరిష్ట వయస్సు : 

  • డిప్యూటీ సెక్రటరీ (డాక్యుమెంటేషన్) ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలు
  • స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు 
  • రికార్డింగ్ ఇంజనీర్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు
  • అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు 
  • జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు
  • MTS ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
  • PWBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఇచ్చారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1000/-
  • SC, ST , EWS, PWD మరియు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 04-02-2025 తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు 05-03-2025 తేదీలోపు అప్లై చేయాలి.

🔥 గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివిన తరువాత ఆన్లైన్లో అప్లై చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్రిందన ఇవ్వబడినవి.

📌 Join Our Telegram Channel

🏹 Notification & Apply Link – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!