సొంత జిల్లాలో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ జాబ్ చేసే అవకాశం | AP Contract / Outsourcing Jobs Recruitment 2023

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని కార్యాలయం నుండి కాంట్రాక్ట్ బేసిస్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 20-11-2023

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని కార్యాలయం , అన్నమయ్య జిల్లా

🔥 పోస్టుల పేర్లు : జిల్లా శిశు రక్షణ అధికారి , ప్రొటెక్షన్ ఆఫీసర్ ( ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , ప్రొటెక్షన్ ఆఫీసర్ ( నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , లీగల్ కం ప్రోబేషన్ ఆఫీసర్ , కౌన్సిలర్ , సోషల్ వర్కర్ , అకౌంటెంట్ , అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ , అవుట్ రీచ్ వర్కర్ , డేటా లిస్ట్ , మేనేజర్ , సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ , నర్స్ , డాక్టర్ (పార్ట్ టైం) , ఆయా చౌకీదారు

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 23

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 06-11-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 20-11-2023

🔥 వయస్సు : 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు మద్య వయస్సు ఉండాలి. 

 🔥 జీతం ఎంత ఉంటుంది : 

జిల్లా శిశు రక్షణ అధికారి – 44,023/-

ప్రొటెక్షన్ ఆఫీసర్ ( ఇన్స్టిట్యూషనల్ కేర్ ) – 27,804/-

ప్రొటెక్షన్ ఆఫీసర్ ( నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ) – 27,804/-

లీగల్ కం ప్రోబేషన్ ఆఫీసర్ – 27,804/-

 సోషల్ వర్కర్స్ – 18,536/-

 డేటా ఎనలిస్ట్ – 18,536/-

 అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ – 13,240/-

 అవుట్ రీచ్ వర్కర్ – 10,592/-

మేనేజర్ లేదా కోఆర్డినేటర్ ( Women) – 23,170/-

 సోషల్ వర్కర్ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ ( Women) – 18,536/-

నర్స్ – 11,916/- 

డాక్టర్ – 9,930/- 

ఆయా – 7944/-

చౌకిదర్ – 7944/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రిందించిన లింకు ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి, అప్లికేషన్ తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జీరాక్స్ కాఫీలు పైన అట్ట్స్టేషన్ చేసి వాటిని అప్లికేషన్ కు జత పరిచి అభ్యర్ధి దిగువ తెలిపిన అడ్రస్ లో అందజేయాలి.

అడ్రస్:

డిస్ట్రిక్ట్ ఊమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీసర్ , అన్నమయ్య జిల్లా

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *