విశాఖపట్నంలో ఉన్న మత్స్య పరిశోధన కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | ICAR – CMFRI Recruitment 2024 | Field Assistant Jobs in Andhra Pradesh 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కి చెందిన విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం, జీతం అప్లికేషన్ విధానం వంటి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హతను ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరవ్వండి. 

🏹 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్టు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 పోస్టుల సంఖ్య : 01

🔥 విద్యార్హత : 

  • ఫిషరీస్ సైన్స్ లేదా మెరైన్ బయాలజీ లేదా ఇండస్ట్రియల్ ఫిషరీస్ లేదా జువాలాజీ లేదా ఇతర సబ్జెక్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔥  వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు 21 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥దరఖాస్తు విధానం :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ అప్లికేషన్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి మెయిల్ ద్వారా పంపించాలి.
  • అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి – vrcofcmfri@gmail.com

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 జీతం :

  • విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే 15,000/- జీతము ఇస్తారు.

🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 

🔥 ఎంపిక విధానం :

  • అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం తెలియజేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
  • షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • 21/11/2024 తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 ఇంటర్వ్యూ తేది : 

  • 26/11/2024 తేదీన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.

🔥 ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం : 

  • ICAR-CMFRI , విశాఖపట్నం నందు అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • Visakhapatnam Regional center of ICAR-CMFRI Visakhapatnam నందు ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేయాలి.

👉  Click here for notification – Click here 

👉 Download Application – Click here 

👉 Join Our What’s App Channel

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!