భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ నుండి వివిధ ట్రేడ్సులో 192 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు తమ అప్లై చేయండి.
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
రైల్ వీల్ ఫ్యాక్టరీ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
192 అప్రెంటిస్ పోస్టులు వివిధ ట్రేడ్స్ లో భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
ఫిట్టర్, మెషినెస్ట్, మెకానిక్ (మోటార్ వెహికల్), టర్నర్, CNC ప్రోగ్రామర్ కం ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్స్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 ట్రేడ్స్ వారీగా ఖాళీలు :
ఫిట్టర్ – 85
మెషినెస్ట్ – 31
మెకానిక్ (మోటార్ వెహికల్) – 08
టర్నర్ – 05
CNC ప్రోగ్రామర్ కం ఆపరేటర్ – 23
ఎలక్ట్రీషియన్ – 18
ఎలక్ట్రానిక్ మెకానిక్ – 22
🔥 విద్యార్హతలు :
10th మరియు పోస్టులను అనుసరించి వివిధ ట్రేడ్లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం :
ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ, ఎస్టీ, PwBD మరియు మహిళలకు ఫీజు లేదు.
మిగతా వారికి అప్లికేషన్ ఫీజు 100/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులకు 01-03-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🏹 ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులకు 01-03-2025 తేది లోపు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.
🔥 సెలెక్షన్ లిస్ట్ మరియు ట్రైనింగ్ తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ నుండి 45 రోజుల్లోపు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ విడుదల చేస్తారు.
మెరిట్ లిస్టు విడుదల తేది నుండి 15 రోజులు తరువాత ట్రైనింగ్ ప్రారంభిస్తారు.
🔥 వయస్సు :
01-03-2025 నాటికి కనీసం 15 సంవత్సరాల నుండి గరిష్టంగా 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు.
🔥 వయస్సు సడలింపు :
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది.
🔥 స్టైఫండ్ :
ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇస్తారు.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Apply Online – Click here