రైల్ వికాస్ నిగం లిమిటెడ్ లో పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RVNL Recruitment 2024 | Latest Railway jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ వికాస్ నిగం లిమిటెడ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులకు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు ,ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ పంపించవలసిన చిరునామా ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఆర్టికల్ చివర్లో ఇవ్వబడినవి.

😳 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (RVNL)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : DGM (ఫైనాన్స్) , Sr.MGR (ఫైనాన్స్) , Asst.MGR (ఫైనాన్స్) , Sr. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా 24 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అవి 

  • DGM (ఫైనాన్స్) – 06
  • Sr.MGR (ఫైనాన్స్) – 06
  • Asst.MGR (ఫైనాన్స్) – 02
  • Sr. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – 10

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారి యొక్క వయస్సు 01-08-2024 నాటికి లెక్కిస్తారు.

  • DGM (ఫైనాన్స్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
  • Sr.MGR (ఫైనాన్స్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
  • Asst.MGR (ఫైనాన్స్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
  • Sr.ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) ఉద్యోగాలకు గరిష్ట వయసు 35 సంవత్సరాలు

🔥 జీతము :

  • DGM (ఫైనాన్స్) ఉద్యోగాలకు పే స్కేల్ 70,000/- నుండి 2,00000/- + Allowances + PRP (IDA) 
  • Sr.MGR (ఫైనాన్స్) ఉద్యోగాలకు పే స్కేల్ 60,000/- నుండి 1,80,000/- + Allowances + PRP (IDA) 
  • Asst.MGR (ఫైనాన్స్) ఉద్యోగాలకు పే స్కేల్ 30,000/- నుండి 1,12,000/- + Allowances + PRP (IDA) 
  • Sr.ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) ఉద్యోగాలకు పే స్కేల్ 27,000/- నుండి 1,00000/- + Allowances + PRP (IDA) 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి స్క్రీనింగ్ నిర్వహించి పరీక్ష మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఆఫ్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 05-09-2024

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

Dispatch Section, Ground Floor, August Kranti Bhawan, Bhikaji Cama place, R.K Puram, New Delhi – 110066

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *