ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాజమహేంద్రవరం లో ఉన్న గవర్నమెంట్ వైద్య కళాశాల మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🏹 AP లో అన్ని జిల్లాల వారికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను మే 20వ తేదీ నుండి మే 22వ తేదీలోపు రాజమహేంద్రవరం లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో అందజేయాలి.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాలకు క్రింది విధంగా అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. All the best 👍
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here