యువతకు సూపర్ ఛాన్స్ | PM internship Scheme Details in Telugu | PM Internship Apply Process | Pradhan mantri internship Scheme 2024-2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశంలో ఉన్న 500 ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్ షిప్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి, పదో తరగతి , 12వ తరగతి, డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి విద్యార్హతలు గల నిరుద్యోగులు ఈ PM ఇంటర్న్ షిప్ కు అర్హులు. ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్ షిప్ ట్రైనింగ్ తో పాటు ప్రతినెల 5,000/- రూపాయలు స్టైఫండ్ కూడా కూడా ఇస్తారు. (ఇందులో ప్రభుత్వం నుండి 4,500/- మరియు కంపెనీ 500/- చొప్పున చెల్లిస్తాయి). దీనితోపాటు ఏకకాల గ్రాంట్ కింద 6,000/- రూపాయలు అదనంగా ఇస్తారు. ఈ ఇంటర్న్ షిప్ లు డిసెంబర్ రెండవ తేదీ నుండి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానములో దరఖాస్తులు కోరుతున్నారు..

దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 👇 👇 👇 

▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 పథకం పేరు : PM Internship 

🔥 ప్రధానమంత్రి ఇంటర్ షిప్ అర్హతలు : 

  • 10th, 12th, Degree, PG చదివిన వారికి ఇంటర్న్ షిప్ ఇస్తున్నారు.
  • 21 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • 2023 – 2024 సంవత్సరంలో కుటుంబం ఆదాయం 8 లక్షలుకు మించి ఉండకూడదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-10-2024

🔥 అర్హత : 10th / 12th / డిగ్రీ / PG పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులు

🔥 వయస్సు : కనీసం 21 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. 

🔥 అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు 

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.

🔥 స్టైఫండ్ :

  • ఎంపికైన వారికి నెలకు 5,000/- రూపాయలు చొప్పున స్టైఫెండ్ ఇవ్వడంతో పాటు ఏకకాల గ్రాండ్ కింద 6,000/- ఇస్తారు.

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం 

🔥 పోస్టింగ్ ప్రదేశం : దేశవ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్ షిప్ ఇస్తారు.

🏹 Apply Link – Click here 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *