మెట్రో రైల్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్, టెక్నీషియన్ ఉద్యోగాలు | DMRCL Recruitment 2024 | Metro Rail Supervisor, Technician Recruitment 2024 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వం యొక్క యొక్క జాయింట్ వెంచర్ అయిన Delhi Metro Rail Corporation Limited నుండి టెక్నీషియన్ మరియు సూపర్వైజర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 11-09-2024

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ పంపించవలసిన చిరునామా ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఆర్టికల్ చివర్ లో ఇవ్వబడినవి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Delhi Metro Rail Corporation Limited

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సూపర్వైజర్, టెక్నీషియన్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 13

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారి యొక్క వయస్సు 01-08-2024 నాటికి లెక్కిస్తారు.

  • సూపర్వైజర్ పోస్టులకు 23 నుండి 40 సంవత్సరాలు
  • టెక్నీషియన్ పోస్టులకు 23 నుండి 35 సంవత్సరాలు

🔥 జీతము :

  • Technician ఉద్యోగాలకు 46,000/- 
  • Supervisor ఉద్యోగాలకు 65,000/-

🔥 అర్హత : ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో 10th+ ITI లేదా డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా / మెయిల్ ద్వారా పంపించాలి. 

🔥 ఆఫ్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 11-09-2024

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Executive Director (HR) Delhi Metro Rail Corporation Ltd , Metro Bhawan, Fire Brigade Lane, Barakhamba Road, New Delhi – 110001

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి. 

😳 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 

🏹 నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు – Click here

🏹 BEML లో అసోసియేటివ్ ఉద్యోగాలు – Click here

🏹 ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *