మన రాష్ట్రంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలు | Central Bank Of India Business Correspondent Supervisor Jobs 2024 | CBI BC Supervisor Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను అక్టోబర్ 8వ తేదీ లోపు ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. 

ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో లింక్స్ ఇవ్వబడినవి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన వరంగల్ లో ఉన్న ప్రాంతీయ కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : క్రింది విధంగా విద్యార్హతలు కలిగి ఉండాలి.

  • ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 03

🔥 జాబ్ లొకేషన్ : మెదక్ , నల్గొండ, వరంగల్

🔥 జీతం : 20,000/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-10-2024

🔥 ఇంటర్వ్యూ తేదీ : 15-10-2024

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 21 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు

🔥ఎంపిక విధానం : 

ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥అప్లికేషన్ ఫీజు : ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Regional Head, Central Bank of India, Regional office, KLN Reddy Colony, Warangal – 506001. 

🔥 Mail I’d : rdwararo@centralbank.co.in

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *