బ్యాంక్ ఆఫ్ బరోడా లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | Bank Of Baroda Jobs | BOB Office Assistent Jobs Notification 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారతదేశంలోని ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) సంస్థ నుండి ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

దేశవ్యాప్తంగా మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 ఉద్యోగాలను & తెలంగాణ రాష్ట్రంలో 13 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

  • పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
  • అభ్యర్థి దరఖాస్తు చేసుకొనే రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క స్థానిక భాష పై ప్రావీణ్యం కలిగి వుండాలి.

🔥 వయస్సు

  • 18 సంవత్సరాలు నుండి 26 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ – సర్వీస్ మాన్ వారికి అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
  • దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరిక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫీసియన్సీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం :

  • 100 మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు 80 నిముషాలు కేటాయించారు.
  • ఇందులో ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, అర్ధమాటిక్ & రీజనింగ్ నుండి ఒక్కో విభాగం నుండి 25 ప్రశ్నలు వస్తాయి.ఒక్కో విభాగానికి 20 నిముషాల సమయం కేటాయించారు.

🔥 పరీక్షా కేంద్రాలు :

  • దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, కరీంనగర్, గుంటూరు / విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 జీతం :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 19,500/- రూపాయల ప్రారంభ బేసిక్ పే లభిస్తుంది.
  • బేసిక్ పే తో పాటు వివిధ అలవెన్సులు వస్తాయి.

🔥 ప్రోబేషన్ పీరియడ్

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు ఆరు నెలల కాలం పాటు ప్రోబేషన్ లో వుంచబడతారు.

 🔥 ముఖ్యమైన తేదిలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 03/05/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 23/05/2025

👉  Click here for Notification


👉 Click here to Apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *