బ్యాంక్స్ లో అటెండర్ ఉద్యోగాలు భర్తీ | IBPS Office Attendant Recruitment 2024 | Latest Bank jobs Notifications in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) నుండి Driver Cum Office Attendant అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. 

🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • IBPS నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెంటెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు IBPS ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 విద్యార్హత : 

  • క్రింది విధంగా అర్హతలు వివరాలు ఉన్నాయి.

🔥  వయస్సు :

  • కనీసం 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥దరఖాస్తు విధానం :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఎంపిక విధానం :

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్ లిస్టింగ్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతం :

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 28,000/- జీతము ఇస్తారు.
  • ఈ ఉద్యోగాలను మూడు సంవత్సరాలు కాలానికి భర్తీ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తూ ఉంటారు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • 26-11-2024 వ తేదిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : 

  • Institute Of Banking Personnel Selection, IBPS House, 90 Ft DP Road, Behind Thakur Polytechnic, Off. W E Highway, Kandivali (East), Mumbai 400101

🔥 పోస్టింగ్ ప్రదేశం : IBPS, Mumbai 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *