ఫ్లిప్కార్ట్ లో ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు | Flipkart Free Training and Jobs Opportunity | Flipkart Supply Chain Academy 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మన అందరికీ బాగా సుపరిచితమైన ఫ్లిప్కార్ట్ సంస్థకు చెందిన ఫ్లిప్కార్ట్ సప్లై చేన్ ఆపరేషన్స్ అకాడమీ వారు 10వ తరగతి తరువాత ఐటిఐ లేదా ఇంటర్ లేదా డిప్లమా పూర్తి చేసినటువంటి నిరుద్యోగ యువతకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు. 

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మీరు చేయాల్సిందల్లా క్రింది ఇచ్చిన లింకులో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి..

అప్లై చేసిన అభ్యర్థులకు ఒక ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేసి తరువాత 52 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు. మాక్ టెస్ట్ ప్రశ్నలు సరళి కూడా వెబ్సైట్లో మీకు లభిస్తుంది.

ఉద్యోగం వచ్చిన తర్వాత అభ్యర్థులకు మంచి జీతంతో పాటు కంపెనీ వారు పిఎఫ్ , ఈఎస్ఐ వంటి సదుపాయాలు మరియు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తారు.

త్వరగా ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులు తప్పకుండా అప్లై చేసి ఎంపిక అయ్యే ప్రయత్నం చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అర్హతలను బట్టి వివిధ ఉద్యోగాలను ఇస్తారు.

🔥 అర్హత : 10th+ ITI, 10+2 , Diploma 

🔥 జీతం : మీరు ఎంపిక అయ్యే ఉద్యోగం బట్టి జీతము ఉంటుంది.. జీతంతో పాటు ఇతర సదుపాయాలు ఉంటాయి. PF, ESI కూడా ఇస్తారు.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లొకేషన్ : All Over India 

🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు.

🔥 అప్లై విధానము : ఆన్లైన్ లో అప్లై చేయాలి. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *