ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | FSSAI Recruitment 2024 | Food Safety and Standards Authority Of India Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా జూనియర్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎంపికైన వారికి ఇచ్చే జీతం ఎంత ? వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : FSSAI లో పోస్టుల భర్తీకి BECIL నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా జూనియర్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్

🔥 విద్యార్హత : పదో తరగతి డిగ్రీ వంటి అర్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు 

🔥 జీతము : 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి 29,850/- జీతం ఇస్తారు. 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 27,000/- జీతం ఇస్తారు .

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

🔥 ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు 850/- రూపాయలు 
  • SC, ST, PH, EWS అభ్యర్థులకు ఫీజు 531/- రూపాయలు 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-07-2024

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *