ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సెక్ష్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Press Council of India ASO Recruitment 2024 | Latest Government Jobs Notifications 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా ఈ పోస్టులకు అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 03

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ

🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ 

🔥 కనీస వయస్సు : 20 సంవత్సరాలు (07-07-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు (07-07-2024 నాటికి)

🔥 వయస్సు లో సడలింపు : 

  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లికేషన్ పంపించాలి.

🔥 ఎంపిక విధానం : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : Tier-1 , Tier – 2 పరీక్షలు ఉంటాయి.

  • Tier-1 పరీక్ష లో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. ప్రతీ ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.. Wrong గా answer చేస్తే 0.25 Negative మార్కు ఉంటుంది.
  • Tier – 2 పరీక్ష Descriptive type లో ఉంటుంది.

🔥 ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 100/- 
  • SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 07-07-2024

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Secretary, Press Council of India, Soochna Bhawan, 8 CGO Complex, Lodhi Road, New Delhi – 110003

Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *