ప్రభుత్వ కార్యాలయంలో 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | Territorial Army LDC, MTS Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

పూణే కేంద్రంగా గల టేరిటోరియల్ ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సథరన్ కమాండ్ నందు గ్రూప్ సి సివిలియన్ డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు అయిన లోయర్ డివిజనల్ క్లర్క్ ( LDC ) & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( ప్యూన్) ఉద్యోగాల భర్తీ నిమిత్తం అర్హత కలిగిన పురుష / మహిళా  అభ్యర్థుల  ఎంపిక నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 రైల్వేలో 5,647 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల – Click here 

🏹 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • టేరిటోరియల్ ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సథరన్ కమాండ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • లోయర్ డివిజనల్ క్లర్క్ ( LDC ) -01
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( ప్యూన్) – 01

🔥 విద్యార్హత : 

లోయర్ డివిజనల్ క్లర్క్ ( LDC ) :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12 వ తరగతి లేదా తత్సమాన అర్హత లో  ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • కంప్యూటర్ మీద ఇంగ్లీష్ లో నిముషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( ప్యూన్) : 

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి మెట్రిక్యులేషన్ / పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.

🔥  వయస్సు :

  • అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి 25 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
  •  గవర్నమెంట్ సర్వెంట్స్ కి  లోయర్ డివిజనల్ క్లర్క్ కి40 సంవత్సరాల వరకు , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి 35 సంవత్సరాల వరకు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  1. అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో అప్లై చేయాలి.
  2. నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ప్రోఫార్మా ప్రకారం దరఖాస్తు ను చేతితో రాసి లేదా ప్రింట్ తీసి ,ఫీల్ చేయాలి. ఆ దరఖాస్తు తో పాటు సంబంధిత విద్యార్హత మరియు ఇతర  ధృవపత్రాలు జత చేసి ఎన్వలప్ లో నింపి ,20 రూపాయల స్టాంప్ అతికించి , ఎన్వలప్ పైన APPLICATION FOR THE POST OF MULTI TASKING SERVICE / LDC STAFF ( NON TECHNICAL ) GROUP ‘C’ VAC. అని రాసి క్రింద పేర్కొన్న చిరునామాకు  పంపించాలి.
  1. దరఖాస్తు పంపించవలసిన చిరునామా :
    • Territorial army group  headquarters , Southern command , Opp ASI , Mundhwa road , ghorpadi , Pune – 411011.

🏹 విశాఖపట్నం & విజయవాడ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 జీతం :

  • 7 వ CPC ప్రకారం లోయర్ డివిజనల్ క్లర్క్ వారికి 2 వ లెవెల్ పే 19,900/- రూపాయలు నుండి 63,200/- రూపాయల వరకు గల పే స్కేల్ వర్తిస్తుంది & అన్ని అలౌవేన్స్ లు లభిస్తాయి.
  • 7 వ CPC ప్రకారం మల్టీ టాస్కింగ్ స్టాఫ్  వారికి 1వ లెవెల్ పే 18,000/- రూపాయలు నుండి 56,900/- రూపాయల వరకు గల పే స్కేల్ వర్తిస్తుంది & అన్ని అలౌవేన్స్ లు లభిస్తాయి.

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • LDC ఉద్యోగానికి వ్రాత పరీక్ష తో పాటుగా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • వ్రాత పరీక్ష లో జనరల్ అవేర్నెస్ , జనరల్ ఇంటెలిజన్స్ , ఇంగ్లీష్ , రీజనింగ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వుంటాయి.
  • తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు ఋణత్మక మార్కుల విధానం వుంది. 

🔥 ముఖ్యమైన తేదిలు

  • దరఖాస్తు ఆఫీస్ వారి చిరునామాకు పంపించుటకు చివరి తేది : 17/11/2024
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!