పోస్టల్ శాఖ భారీ నోటిఫికేషన్ | Postal GDS Recruitment 2023 | Postal GDS Latest Notification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పంది . మొత్తం 12,828 పోస్టుల భర్తీకి అధికారికంగా పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది .దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్ లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ స్పెషల్ సైకిల్ మ-2023 నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

అర్హత , ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ లో మే 22 నుండి జూన్ 11 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారికి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి . 👇 👇 👇

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పోస్టల్ డిపార్ట్ మెంట్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 12,828

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు – 118

తెలంగాణలో ఖాళీలు – 96

🔥 అప్లికేషన్ EDIT ఆప్షన్ : 12-06-2023 నుండి 14-06-2023🔥 ఉద్యోగము పేరు : బ్రాంచ్ పోస్టు మాస్టర్ , అసిస్టంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు🔥 అర్హతలు : 10th పాస్ తప్పనిసరి , ఇందులో మేథ్స్, ఇంగ్లీష్ , మరియు స్థానిక భాష ఉండడం తప్పనిసరి .

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 22-05-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 11-06-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలుదివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది .BPM ఉద్యోగానికి 12,000/- నుండి 29,380/- వరకు మరియు ABPM ఉద్యోగానికి 10,000/- నుండి 24,470/- రూపాయలు వరకు ఉంటుంది .

🔥 బ్రాంచ్ పోస్టు మాస్టర్ విధులు : ఎ) బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ (B.O) మరియు భారతదేశ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) యొక్క రోజువారీ పోస్టల్ కార్యకలాపాలు డిపార్ట్‌మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సూచించబడిన పద్ధతిలో-b) ఉత్పత్తులు మరియు సేవల మార్కెటింగ్ మరియు ప్రమోషన్లు డిపార్ట్‌మెంట్ ద్వారా అందించబడుతోంది మరియు డిపార్ట్‌మెంట్‌లోని కస్టమర్ సర్వీసెస్ సెంటర్లలో (CSC) మొదలైన వివిధ సేవలను నిర్వహిస్తోంది. మెయిల్ రవాణా మరియు మెయిల్ డెలివరీతో సహా కార్యాలయం. ఏదేమైనప్పటికీ, BPM ABPM(S) ప్రకారం మరియు ఆర్డర్ చేసినప్పుడు లేదా ABPM (లు) అందుబాటులో లేనప్పుడు కలిపి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మెయిల్ ఓవర్‌సీర్ (M.O)/lnspector Post (lPO) / అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ (ASPO)/ పోస్ట్ ఆఫీసుల సూపరింటెండెంట్ (SPOలు) / పోస్ట్ ఆఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ (M.O) వంటి ఉన్నతాధికారులు ఏదైనా ఇతర పనిని కూడా కేటాయించవచ్చు. SSPOలు) మొదలైనవి.ఇ) నివాసం/వసతి: GDS BpMగా ఎంపిక చేయబడిన దరఖాస్తుదారు ఎంపిక తర్వాత బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కోసం వసతిని అందించాలి, కానీ నిశ్చితార్థానికి ముందు. నిశ్చితార్థానికి ముందు వసతి వివరాలతో ఈ ఎఫెక్ల్‌కు డిక్లరేషన్ సమర్పించాలి. దరఖాస్తుదారు కాబట్టి ఎంచుకున్న ఉరిల్ పోస్ట్ విలేజ్ (BO పనిచేస్తున్న గ్రామం)లో మాత్రమే నివసించాల్సి ఉంటుంది. ఈ డైరెక్టరేట్ లెటర్ నం. l7-0212018-cDS 08.03.2019 నాటి 08.03.2019 కాలానుగుణంగా సవరించిన ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వసతి ఉండాలి.🔥 అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ విధులు : ఈ ఉద్యోగము లో చేరిన వారు స్టాంపులు , స్టేషనరీ అమ్మకం , ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడడము , ఇండియన్ పోస్టల్ బ్యాంక్ కు చెందిన పేమెంట్ లు , డిపాజిట్లు , ఇతర లావాదేవీలు చక్క పెట్టడం .బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఇచ్చిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాలు కోసం అవగాహన కల్పించాలి .

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పదో తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు . 🔥 పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు

🔥 ఫీజు : 100/- ( మహిళలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , మరియు ట్రాన్స్ ఉమెన్ లకు ఫీజు లేదు )

🔥 అప్లికేషన్ విధానం : పోస్టల్ డిపార్ట్ మెంట్ అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి .

✅ కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి .

మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *