పోషకాహార సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NIN Hyderabad Latest Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఎంపిక విధానం కూడా ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా పూర్తి చేస్తారు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only . 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్

🔥 మొత్తం ఖాళీలు : 03

  • కన్సల్టెంట్ – 01
  • ప్రాజెక్టు ఎక్సరే టెక్నీషియన్ – 01
  • ప్రాజెక్ట్ హెల్త్ అసిస్టెంట్ – 01

🔥 వయస్సు :

  • కనీస వయసు 18 సంవత్సరాలు 
  • కన్సల్టెంట్ ఉద్యోగానికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు 
  • ప్రాజెక్టు ఎక్స్రే టెక్నీషియన్ ఉద్యోగానికి గరిష్ట వయస్సు 30
  • ప్రాజెక్టు హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగానికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి ఆ జాబితాను అధికారిక వెబ్సైట్లో పెడతారు.

షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ విధానములో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జీతము : 

  • కన్సల్టెంట్ – 50,000/-
  • ప్రాజెక్టు ఎక్సరే టెక్నీషియన్ – 18,000/-
  • ప్రాజెక్ట్ హెల్త్ అసిస్టెంట్ – 17,000/-

🔥  అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-04-2024

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!