Headlines

పెన్షన్ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Nationl Pension Trust Notification 2025 | Latest Government Jobs

నేషనల్ పెన్షన్ ట్రస్ట్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా మార్చి 6వ తేది నుండి మార్చి 26వ తేదిలోపు చేరే విధంగా పంపించాలి.

🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here 

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు తమ అప్లై చేయండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

నేషనల్ పెన్షన్ ట్రస్ట్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 విద్యార్హతలు : 

CA ( ఇంటర్మీడియట్) , ICAI / MBA/ PGDM / M.Com, బ్యాచిలర్స్ డిగ్రీ (లా) విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు

🏹 ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

ఈ పోస్టులకు 06-03-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

ఈ పోస్టులకు 26-03-2025 తేది లోపు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ విధానం : 

అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.

🔥 జీతము : 

ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నెలకు జీతము – 70,000/-

నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నెలకు జీతము – 80,0౦0/-

🔥 వయస్సు : 

నేషనల్ పెన్షన్ ట్రస్ట్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి.

🔥 ఎంపిక విధానం : 

అర్హత ఉన్న వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

General Manager (Human Resources), National Pension System Trust, Tower B, B-302, Third Floor, World Trade Centre, Block F, Nauroji Nagar, New Delhi 110029

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!