పదో తరగతి అర్హతతో ఎయిర్ పోర్ట్ లో 422 పోస్టులకు నోటిఫికేషన్ | AIASL Latest Jobs Notifications 2024 | Latest jobs Alerts in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Air India Airport Services Limited నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 10th అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

సెలెక్ట్ ఆయితే ఎయిర్ పోర్ట్ లో పని చేసే అవకాశం పొందవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డైరక్ట్ గా Walk in Interview కు హాజరు కావాలి.

ఈ ఉద్యోగాలకు పురుష మరియు మహిళా అభ్యర్థులు అర్హులే..

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : Air India Airport Services Limited

భర్తీ చేస్తున్న పోస్టులు : Utility Agent Cum Ramp Driver, HandyMan / Handywoman 

విద్యార్హత : 10th Class 

🔥 మొత్తం ఖాళీలు : 422

Utility Agent Cum Ramp Driver – 130

HandyMan / Handywoman – 292

🔥 వయస్సు : 01-04-2024 నాటికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము : 

Utility Agent Cum Ramp Driver పోస్టులకు జీతము 24,960/-

HandyMan / Handywoman పోస్టులకు జీతము 22,530/-

🔥 ఎంపిక విధానం : డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్ ద్వారా ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : చెన్నై ఎయిర్ పోర్ట్

🔥  ఇంటర్వ్యూ తేది :

  • Utility Agent Cum Ramp Driver ఉద్యోగాలకు 02-05-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • HandyMan / Handywoman – 292 ఉద్యోగాలకు 03-05-2024 తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : Office of the HRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai – 600 043 (Landmark : Near Taj Catering )

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *