నవోదయ & కేంద్రీయ విద్యాలయాల్లో 6700 ఉద్యోగాలు భర్తీ | Navodaya and Kendriya vidyalaya 6700 Job Vacancies | Latest jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశ నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ స్కూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరికొన్ని కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. వీటిలో 28 నవోదయ విద్యాలయాలు, 85 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్తగా మరి కొన్ని ఏర్పాటు చేస్తారు.

కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తే మొత్తం 6,700 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వీటిలో కేంద్రీయ విద్యాలయాల్లో 5,388 పోస్టులు మరియు నవోదయ విద్యాలయాల్లో 1316 పోస్టులు భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలు అన్ని కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు 

భర్తీ చేయబోయే ఉద్యోగాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.  

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలో ఉద్యోగాలు – Click here 

🏹 కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

భర్తీ చేయబోయే ఉద్యోగాల కోసం మరి కొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.

🔥 భర్తీ చేసే పోస్టులు : 

  • మొత్తం 6700 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు . వీటిలో కేంద్రీయ విద్యాలయాల్లో 5,388 పోస్టులు మరియు నవోదయ విద్యాలయాల్లో 1316 పోస్టులు భర్తీ చేస్తారు. 
  • భర్తీ చేసే ఉద్యోగాల్లో PGT, TGT, PRT, హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ స్టాఫ్ నర్స్, కేటరింగ్ సూపర్వైజర్, ఎలక్ట్రీషియన్, మరియు ఇతర చాలా రకాల ఉండయోగాలు ఉంటాయి.

🔥 మొత్తం పోస్టులు : 

  • 6700 వరకు ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది.

🔥 అర్హతలు : 

  • పోస్టులను అనుసరించి 10th నుండి PG వరకు వివిధ రకాల అర్హతలు ఉండాలి.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఫీజు : 

  • నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఫీజు చెల్లించి , అప్లై చేయాలి.

🔥 వయస్సు : 

  • పోస్టులను అనుసరించి కనీసం 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వివిధ దశలు ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్య గమనిక : ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత మా వెబ్సైట్ ద్వారా మీకు సమాచారం ఇస్తాము. మరియు మా Telegram / What’s App Group’s లో కూడా షేర్ చేస్తాము. కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి. 👇 👇 👇 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *