తెలుగు వారికి భారీగా ఉద్యోగాలు | TMB CSE Recruitment 2024 | Latest Bank jobs Notifications in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారతదేశం లోని లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి తమిలాండ్ మెర్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (TMB) సంస్థ నుండి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 రైల్వేలో 5,647 పోస్టులతో భారీ నోటిఫికేషన్ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : తమిలాండ్ మెర్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ( TMB)

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • దేశవ్యాప్తంగా 170 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
  • ఆంధ్రప్రదేశ్ లో 24 , తెలంగాణ లో 20 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 

🔥 విద్యార్హత : 

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా సబ్జెక్టు లో  60 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • 30/09/2024 నాటికి 26 సంవత్సరాలు దాటి వుండరాదు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు 1000/- రూపాయల అప్లికేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.

🔥 జీతం :

  •  అన్ని అలవేన్స్ లు కలిపి నెలకు 72000/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఐబీపీఎస్ స్టాండర్డ్స్ ఆధారిత వ్రాత పరిక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • వ్రాత పరీక్ష లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 వ్రాత పరీక్ష విధానం :

  • వ్రాత పరీక్ష లో 150 ప్రశ్నలను 150 మార్కులకు గాను నిర్దేశించారు. 2 గంటల సమయంలో పరీక్ష ను పూర్తి చేయాల్సి వుంటుంది.

🔥 పరీక్ష కేంద్రాలు

  • దేశం లోని ప్రముఖ నగరాలలో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ,విశాఖ పట్నం మరియు తెలంగాణ లో హైదరాబాద్ లో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 06/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 27/11/2024
  • ఆన్లైన్ పరీక్ష నిర్వహణ : డిసెంబర్ 2024
  • వయస్సు నిర్ధారణకు 30/09/2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *