తెలంగాణ రాష్ట్ర స్టడీ సర్కిల్ లో ఉద్యోగాలు |  Telangana State Study Circle Outsourcing Jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telangana 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 25వ తేదీలోపు సంబంధించిన కార్యాలయంలో అందజేయాలి.

ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్ నుండి విడుదల చేశారు. ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్, కోర్సు కోఆర్డినేటర్, ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అటెండర్స్ లేదా అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ చదివి పూర్తిగా తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆర్టికల్ చివరిలో డౌన్లోడ్ లింక్ ఇవ్వడం జరిగింది .

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్, సిరిసిల్ల బ్రాంచ్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్, కోర్సు కోఆర్డినేటర్, ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అటెండర్స్ లేదా అసిస్టెంట్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 06

🔥 అర్హతలు : 7వ తరగతి , డిగ్రీ, ఎంబీఏ వంటి అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 జాబ్ లొకేషన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులముల స్టడీ సర్కిల్ బ్రాంచ్ నందు పోస్టింగ్ ఇస్తారు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతము : పోస్టులను అనుసరించి క్రింది విధంగా జీతం ఉంటుంది. 

  • ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్ – 31,000/-
  • కోర్సు కోఆర్డినేటర్ – 31,000/-
  • ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ – 31,000/-
  • ఆఫీస్ అసిస్టెంట్ / అటెండర్ – 22,200/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-08-2024

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 25-08-2024

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను మరియు ఇతర సర్టిఫికెట్ జిరాక్స్ కాపీల నుంచి జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క విద్యార్హతలు మరియు అనుభవం వివరాలు ఆధారంగా చేసుకొని అభ్యర్థులకు ఇంటర్వ్యూ .నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల జిల్లా నందు ఆఫీస్ పని చేయు దినములలో అందజేయాలి.

Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *