తెలంగాణ జైళ్ళ శాఖలో ఉద్యోగాలు | Telangana Prisons Department Jobs Recruitment 2025 | TG Prisons Department jobs Notification 2025

తెలంగాణ రాష్ట్రంలో జైళ్ళ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుండి పది రోజుల్లోపు అప్లై చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో తెలియజేశారు. కాబట్టి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అర్హతలు, జీతము, అప్లికేషన్ విధానము మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🏹 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు – Click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఈ నోటిఫికేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మరియు కరెక్షనల్ సర్వీసెస్ నుండి  విడుదల చేయబడింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ప్రాజెక్టు కోఆర్డినేటర్, అకౌంటెంట్ కం క్లర్క్ (పార్ట్ టైం), సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్, సోషల్ వర్కర్ లేదా కమ్యూనిటీ వర్కర్, నర్స్ (Male), వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥   మొత్తం ఖాళీల సంఖ్య : 

  • తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • అన్ని రకాల ఉద్యోగాలు నాలుగు చొప్పున ఖాళీలు ఉన్నాయి.

🔥 అర్హతలు వివరాలు : 

  • ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఏదైనా డిగ్రీ, B.Com / M.Com, BSW / MSW, బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎమ్ వంటి వివిధ రకాల విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥 ఫీజు :

  • అప్లికేషన్ ఫీజు లేదు..

🔥 పోస్ట్లు వారీగా జీతం వివరాలు : 

  • ప్రాజెక్టు కోఆర్డినేటర్ – 30,000/-
  • అకౌంటెంట్ కం క్లర్క్ (పార్ట్ టైం) – 18,000/-
  • సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ – 25,000/-
  • సోషల్ వర్కర్ లేదా కమ్యూనిటీ వర్కర్ – 25,000/- 
  • నర్స్ (Male) – 20,000/-
  • వార్డ్ బాయ్ – 20,000/-
  • పీర్ ఎడ్యుకేటర్ – 10,000/-

🔥 వయస్సు వివరాలు : 

  • 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మరియు కరెక్షనల్ సర్వీసెస్, జైల్ భవన్, మలక్ పేట్, హైదరాబాద్ – 500024.

🔥 మెయిల్ ద్వారా అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి పది రోజుల్లోపు అభ్యర్థులు తమ “CV” పంపించాలి.

అభ్యర్థులకు ముఖ్య గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

🔥 Download Notification – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!