తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జూన్ 12వ తేదీ నుండి జూన్ 18వ తేదీలోపు అప్లై చేయాలి.
జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయబడ్డాయి
జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్స్ ద్వారా మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, బయో మెడికల్ ఇంజనీర్ మరియు VCCM అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఖాళీల సంఖ్య :
- స్టాఫ్ నర్స్ – 01
- మెడికల్ ఆఫీసర్ – 01
- బయో మెడికల్ ఇంజనీర్ – 01
- VCCM – 01


జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలకు ఇచ్చే జీతము వివరాలు :
- స్టాఫ్ నర్స్ – 29,900/-
- మెడికల్ ఆఫీసర్ – 52,000/-
- బయో మెడికల్ ఇంజనీర్ – 36,750/-
- VCCM – 22,000/-
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగాలకు ఎంపిక విధానం :
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగాలకు అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జూన్ 12వ తేదీ నుండి జూన్ 18వ తేదీలోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను మహబూబ్ నగర్ లో ఉన్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి.
🏹 Download 1st Notification – Click here
✅ Download 2nd Notification – Click here