డిగ్రీ పాస్ అయ్యి స్థానిక భాష వచ్చిన వారికి ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Vedantu Work From Home | Latest Work From Home jobs in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశంలో ప్రముఖ విద్యారంగ సంస్థ అయిన Vedantu నుండి అకాడమిక్ కౌన్సిలర్స్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత గల వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని అప్లై చేయండి.

🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here 

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • Vedantu సంస్థ ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Academic Counselor మరియు Senior Academic Counselor అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు మరియు అనుభవం వివరాలు : 

  • Academic Counselor ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారికి ఉద్యోగాలు
  • Senior Academic Counselor ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.

🔥 కనీస వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • Accenture భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 
  • ఈ ఉద్యోగాల ఎంపికలో కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ఉద్యోగాల ఎంపికలో మీకు ఎవరూ డబ్బులు అడగరు. అలా అడిగితే అది Fake Recruitment గా భావించాలి

🔥 జీతము

  • Senior Academic Counselor ఉద్యోగాలకు ఎంపికైన వారికి 38,500/- వరకు జీతం ఇస్తారు.
  • Academic Counselor ఉద్యోగాలకు ఎంపికైన వారికి 25,000/- జీతం ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • Senior Academic Counselor ఉద్యోగాలకు ఎంపిక అయితే Work From Home విధానంలో పని చేసే అవకాశం ఇస్తారు. 
  • Academic Counselor ఉద్యోగాలకు ఎంపిక అయితే Work From Home మరియు Work From Office విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ నుండి పనిచేసేవారు బెంగళూరు కార్యాలయంలో పనిచేయాలి.

🔥 అవసరమైన నైపుణ్యాలు

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • వ్యాపార చతురత ఉండాలి.
  • అద్భుతమైన శ్రవణ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
  • ప్రాంతీయ భాషల్లో అద్భుతమైన ప్రావీణ్యం కూడా ఉండాలి.

🔥 అప్లై విధానం : 

  • ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
  • ఇతర విధానాల్లో అప్లై చేయడానికి అవకాశం లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 13-12-2024

🔥 ఎంపిక విధానం : 

  • అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సంస్థ HR విభాగం వారు అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్టు లిస్టు చేయడం జరుగుతుంది. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

🏹 Academic Counselor Jobs Apply Link – Click here 

🏹  Senior Academic Counselor Jobs Apply Link – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *