Headlines

జిల్లా కలెక్టరేట్ లో జాబ్ మేళా | మంచి ప్యాకేజీ తో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు, లాప్టాప్ కూడా ఇస్తారు | Work from Home Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 12వ తేదీన ఒక జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. ఈ జాబ్ మేళాలో ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు హాజరయ్యి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. ఈ జాబ్ మేళాకు అర్హత ఉన్న పురుష మరియు స్త్రీ అభ్యర్థులు హాజరు కావచ్చు.

ఈ జాబ్ మేళాకు సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే మార్చి 12వ తేదీన జరిగే జాబ్ మేళాకు స్వయంగా హాజరవండి. 

జాబ్ మేళా యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింద విధంగా ఉన్నాయి 

🔥 AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ఎన్టీఆర్ వికాస ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు ఒక ప్రకటనలో తెలిపారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :

ఈ జాబ్ మేళా ద్వారా వర్చుస కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో కంటెంట్ అనలిస్ట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

🔥 అర్హతలు

2021 నుండి 2024 మధ్య ఏదైనా డిగ్రీ , ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రెషర్స్ లేదా కనీసం 6 నెలల అనుభవం ఉన్నవారు ఈ జాబ్ మేళాకు అర్హులు.

కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండాలి.

🔥 ఎంపిక విధానము : 

అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ జరిగే తేదీ : 

మార్చి 12వ తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు 

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :

ఎన్టీఆర్ వికాస కార్యాలయం, కలెక్టరేట్, విజయవాడ

🔥 ఇంటర్వ్యూకి తీసుకెళ్లవలసిన డాక్యుమెంట్స్ : 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు Updated Resume, తమ విద్యార్హతల సర్టిఫికెట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ప్రభుత్వ గుర్తింపు కార్డులతో  స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 జీతము వివరాలు : 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో సంవత్సరానికి 2,11,473/- రూపాయలు ప్యాకేజీ తో జీతం ఇస్తారు.

🏹 ఏపీలో కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు – Click here 

🔥 పోస్టింగ్ ప్రదేశం : 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన హైదరాబాద్ మరియు చెన్నైలో ఉండే వారు అక్కడే ఆఫీసుల్లో పని చేయాల్సి ఉంటుంది. 

ఇతర ప్రాంతాల వారికి ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం ఇస్తారు. ఉచితంగా లాప్టాప్ కూడా ఇస్తారు.

🔥 అభ్యర్థులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 

అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 8297400777 లేదా 7799376444 అనే నంబర్లకు సంప్రదించి వివరాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!