ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ తాజాగా నాలుగు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా వివిధ రకాలైన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అన్ని నోటిఫికేషన్స్ వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
🏹 ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 ప్రభుత్వ స్కూల్ లో ఖాళీలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా , DMHO నుండి విడుదల చేయడం జరిగింది.
🔥 పోస్టుల పేర్లు:
- నాలుగు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఇవే
- మెడికల్ ఆఫీసర్స్ (సైకియాట్రిస్ట్ / MBBS డాక్టర్) , DOTS ప్లస్ TB – HIV సూపర్వైజర్, DR TB సెంటర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్, అకౌంటెంట్ (ఫుల్ టైం) , TBHV – NGO / PP అండ్ మెడికల్ కాలేజ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, మెడికల్ ఆఫీసర్ , డెంటల్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, సోషల్ వర్కర్ , ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 , FNO పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 10th, DMLT / B.Sc (MLT) , డిగ్రీ, డెంటల్ టెక్నీషియన్, BPT / MPT, MA (సోషల్ వర్క్) / MSW వంటి వివిధ రకాలైన అర్హత ఉండాలి.
🔥 ఖాళీలు :
- నాలుగు నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 31 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు – 05
- FNO పోస్టులు – 14
- DOTS ప్లస్ TB – HIV సూపర్వైజర్ – 01
- DR TB సెంటర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ – 01
- అకౌంటెంట్ (ఫుల్ టైం) – 01
- TBHV – NGO / PP అండ్ మెడికల్ కాలేజ్ – 03
- డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ – 01
- మెడికల్ ఆఫీసర్స్ (సైకియాట్రిస్ట్ / MBBS డాక్టర్) – 01
- మెడికల్ ఆఫీసర్ – 01
- డెంటల్ టెక్నీషియన్ – 01
- ఫిజియోథెరపిస్ట్ – 01
- సోషల్ వర్కర్ – 01
🔥 జీతము:
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 32,670/- చొప్పున జీతం ఇస్తారు.
- FNO ఉద్యోగాలకు 15,000/- చొప్పున జీతం ఇస్తారు.
- DOTS ప్లస్ TB – HIV సూపర్వైజర్ ఉద్యోగానికి 35,625/- జీతము ఇస్తారు.
- DR TB సెంటర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 35,250/- జీతము ఇస్తారు.
- అకౌంటెంట్ (ఫుల్ టైం) ఉద్యోగానికి 18,233/- జీతము ఇస్తారు.
- TBHV – NGO / PP అండ్ మెడికల్ కాలేజ్ ఉద్యోగాలకు 26,620/- జీతము ఇస్తారు.
- డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉద్యోగానికి 35,250/- జీతము ఇస్తారు.
- మెడికల్ ఆఫీసర్స్ (సైకియాట్రిస్ట్ / MBBS డాక్టర్) ఉద్యోగానికి 60,000/- జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీలు :
- మెడికల్ ఆఫీసర్స్ (సైకియాట్రిస్ట్) ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 02-01-2025
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 , FNO ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 07-01-2025
- DOTS ప్లస్ TB – HIV సూపర్వైజర్, DR TB సెంటర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్, అకౌంటెంట్ (ఫుల్ టైం) , TBHV – NGO / PP అండ్ మెడికల్ కాలేజ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 05-01-2025
- మెడికల్ ఆఫీసర్ , డెంటల్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, సోషల్ వర్కర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 30-12-2024
🔥 వయస్సు :
- 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది.
- అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 75% మార్కులు వరకు కేటాయిస్తారు.
- అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
- మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు.
🔥 అనుభవానికి మార్కుల కేటాయింపు ఇలా చేస్తారు :
- గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు కేటాయిస్తారు.
- గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు.
- పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.
🔥 పోస్టింగ్ :
- ఎంపికైన వారు వారు గుంటూరు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో పని చేయాల్సి ఉంటుంది.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడిని మరియు సంబంధిత సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలను జతపరిచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.
- అప్లికేషన్ అందించాల్సిన అడ్రస్ : DMHO, గుంటూరు జిల్లా .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
✅ Official Website – Click here
🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.