Skip to content
October 15, 2025
  • సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | AISSEE – 2026 Notification | Sainik School Notification 2025
  • IPPB Executive Jobs Recruitment 2025 | India Post Payments Bank Notification 2025
  • ECHS Medical, Paramedical, Non Medical Jobs Recruitment 2025 | Latest Government Jobs
  • APTWREIS Gurukulam Counsellor Jobs Notification 2025 | Latest Government Jobs in Andhrapradesh
INB Jobs

INB Jobs

Latest Jobs Information

Newsletter
Random News
  • Central Govt Jobs
  • State Govt Jobs
    • Andhra Pradesh
    • Telangana
  • Medical Jobs
  • Private Jobs
    • APSSDC
    • Work From Home
    • Others
  • Study Material
    • Current Affairs
  • Admit Cards / Results
  • Quize
  • Government Schemes
  • GSWS
Live Now
Headlines
  • సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | AISSEE – 2026 Notification | Sainik School Notification 2025

    13 hours ago13 hours ago
  • Postal Department Jobs Recruitment 2025

    IPPB Executive Jobs Recruitment 2025 | India Post Payments Bank Notification 2025

    2 days ago8 hours ago
  • ECHS

    ECHS Medical, Paramedical, Non Medical Jobs Recruitment 2025 | Latest Government Jobs

    3 days ago14 hours ago
  • APTWREIS Notification 2025

    APTWREIS Gurukulam Counsellor Jobs Notification 2025 | Latest Government Jobs in Andhrapradesh

    4 days ago14 hours ago
  • AP Contract Outsourcing Jobs

    AP NHM Jobs Recruitment 2025 | AP Contract Outsourcing Jobs Notification 2025

    5 days ago14 hours ago
  • APPSC Forest Beat Officer Results 2025 Released | APPSC FBO, ABO, FSO Results

    5 days ago5 days ago
  • Home
  • Andhra Pradesh
  • కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేశారు | AP Contract Basis Jobs Recruitment 2023 | APSCSCL Contract Basis Jobs
  • Andhra Pradesh

కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేశారు | AP Contract Basis Jobs Recruitment 2023 | APSCSCL Contract Basis Jobs

inbjobs2 years ago2 years ago01 mins
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నిరుద్యోగులకు మంచి అవకాశం ఇస్తూ మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు .

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న కార్యాలయంలో పోస్టులను ఒక సంవత్సరం కాల పరిమితికి గాను కాంట్రాక్ట్ విధానంలో  భర్తీ చేస్తున్నారు. 

అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. 

ఈ ఉద్యోగాలకు నాన్ లోకల్ అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ( అర్హులైన లోకల్ అభ్యర్థులు లేకపోతే )

జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here 

ప్రభుత్వ ఉద్యోగాలు సమాచారం మీ వాట్సాప్ కి రావాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , పశ్చిమ గోదావరి జిల్లా 

✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : అకౌంటెంట్ గ్రేడ్-3 , డేటా ఎంట్రీ ఆపరేటర్

✅ అర్హత : 

అకౌంటెంట్ గ్రేడ్-3 : M.Com 

డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు M.S ఆఫీస్ నందు నైపుణ్యం కలిగి ఉండాలి.

✅ మొత్తం పోస్టులు : 03

అకౌంటెంట్ గ్రేడ్-3 – 2 పోస్టులు 

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01 పోస్టు

🔥 జీతమ : 

అకౌంటెంట్ గ్రేడ్-3 : 27,000/-

డేటా ఎంట్రీ ఆపరేటర్ : 18,500/-

🔥 వయస్సు : 

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కలదు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , అనుభవము మరియు అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అకాడమిక్ క్వాలిఫికేషన్ కు – 75 మార్కులు

అనుభవంకు – 5 మార్కులు 

అదనపు అర్హతలకు – 20 మార్కులు

🔥 ఫీజు : లేదు 

✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ప్రారంభ తేదీ : 04-12-2023

✅ చివరి తేదీ : 09-12-2023

🔥 అప్లై విధానము : ఆన్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆన్లైన్ అప్లికేషన్ నింపి అప్లై చేయాలి..

 ✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 Apply Link 

🔥  Official Website 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
Tagged: Andhrapradesh jobs AP Contract Basis Jobs Latest jobs Notification AP Contract Basis Jobs New Notification AP Contract Basis Jobs Recruitment 2023 AP jobsr APSCSC Data Entry Operator Jobs APSCSCL Account Jobs APSCSCL Contract Basis Jobs INB jobs info Job news in Telugu Job Notifications in Andhrapradesh Latest jobs Latest jobs alerts Latest jobs in Telugu

Post navigation

Previous: హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు భర్తీ | Intelligence Bureau ACIO Recruitment 2023 | Latest jobs Notifications in Telugu
Next: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నోటిఫికేషన్ విడుదల | TTD BIRRD Hospital Recruitment 2023 | TTD Jobs Recruitment 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

APTWREIS Notification 2025

APTWREIS Gurukulam Counsellor Jobs Notification 2025 | Latest Government Jobs in Andhrapradesh

Hari Krishna4 days ago14 hours ago 0
AP Contract Outsourcing Jobs

AP NHM Jobs Recruitment 2025 | AP Contract Outsourcing Jobs Notification 2025

inbjobs5 days ago14 hours ago 0
Adikavi Nannaya University Programmer Notification 2025

Adikavi Nannaya University Programmer Notification 2025 | Latest Jobs in Telugu

inbjobs6 days ago6 days ago 0
Dr NTR Vaidya Seva Trust Jobs

NTR Vaidya Seva Data Entry Operator Jobs Notification 2025 | Latest Government Jobs

inbjobs6 days ago14 hours ago 0

Recent Posts

  • సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | AISSEE – 2026 Notification | Sainik School Notification 2025
  • IPPB Executive Jobs Recruitment 2025 | India Post Payments Bank Notification 2025
  • ECHS Medical, Paramedical, Non Medical Jobs Recruitment 2025 | Latest Government Jobs
  • APTWREIS Gurukulam Counsellor Jobs Notification 2025 | Latest Government Jobs in Andhrapradesh
  • AP NHM Jobs Recruitment 2025 | AP Contract Outsourcing Jobs Notification 2025

Recent Comments

  1. S bathamma on తెలుగు వారికి పరీక్ష లేకుండా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Welocalize Ads Quality Rater – Telugu Jobs | Latest Work From Home Jobs
  2. S bathamma on తెలుగు వారికి పరీక్ష లేకుండా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Welocalize Ads Quality Rater – Telugu Jobs | Latest Work From Home Jobs
  3. Banavathu vagya naik on AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update
  4. K Ravi on AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update
  5. K Ravi on AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023

Categories

  • Admissions
  • Admit Cards / Results
  • Andhra Pradesh
  • APSSDC
  • Bank Jobs
  • Central Govt Jobs
  • Current Affairs
  • Government Schemes
  • GSWS
  • Medical Jobs
  • Others
  • PRIVATE JOBS
  • Telangana
  • Uncategorized
  • Work From Home
Newsmatic - News WordPress Theme 2025. Powered By BlazeThemes.