ఒక లక్ష జీతంతో Jio లో ఉద్యోగాలు | Jio Hoster Work From Home Jobs in Telugu | Jio Work From Home Jobs | Latest WFH Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నెలకు ఒక లక్ష జీతంతో ఉద్యోగాలు : ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన Jio కు చెందిన Jio Hoster నుండి Business Development Associates (BDA) అనే పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 

ఈ పోస్టులకు ఎంపికైతే ఇంటి నుండి పని చేస్తూ ప్రతీ నెలా ఒక లక్ష జీతము పొందవచ్చు. ( ఒక సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీ ఇస్తారు)

ఈ పోస్టులకు మీరు ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయవచ్చు..

✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Jio Hoster 

🔥 భర్తీ చేసే పోస్టులు : Business Development Associates 

🔥 మొత్తం పోస్టులు : నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.

🔥 అర్హతలు : క్రింది విధంగా అర్హతలు ఉండాలి. 👇 👇 👇 

1. ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.

2. బలమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు.

3. జట్టు వాతావరణంలో స్వతంత్రంగా మరియు సహకారంతో పని చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.

4. అద్భుతమైన చర్చలు మరియు ప్రదర్శన నైపుణ్యాలు.

5. హోస్టింగ్ పరిశ్రమ మరియు సాంకేతిక భావనలతో పరిచయం ఒక ప్లస్.

6. స్వీయ-ప్రేరేపిత మరియు లక్ష్యం-ఆధారిత మనస్తత్వం

7. మీరు తప్పనిసరిగా వ్యక్తిగత పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ను కలిగి ఉండాలి.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేస్తే ప్రాధాన్యత ఇస్తారు.

🔥 జీతము : సంవత్సరానికి ఒక లక్ష ప్యాకేజీ 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని :

  • లీడ్ జనరేషన్ మరియు ప్రోస్పెక్టింగ్ చేయాలి.
  • క్లయింట్ సముపార్జన చేయాలి.
  • సంబంధాల నిర్మాణం జరపాలి.
  • సేల్స్ రిపోర్టింగ్ మరియు విశ్లేషణ చేయాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 21-7-2024 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

  • షార్ట్ లిస్ట్ అయిన వారిని ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : ఈ పోస్టులకు ఎంపికైన వారు Work from home job చేయవచ్చు..

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *