ఏపీ ప్రభుత్వము ద్వారా నిరుద్యోగులకు Tech Mahindra సంస్థలో జాబ్స్ | Tech Mahindra Process Associate Recruitment | Latest jobs for Unemployed Youth

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రముఖ సంస్థ అయిన టెక్ మహీంద్రాలో ప్రాసెస్ అసోసియేట్ అనే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులే.. ఈ ఉద్యోగాలకి ఎప్పటికైనా వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.

ఏదైనా డిగ్రీ / ఏదైనా బీటెక్ / ఏదైనా పీజీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 35 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అర్హులవుతారు. ఈ రిక్రూట్మెంట్ కు ఇటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు..

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ముందుగా ఆర్టికల్ చివర్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆగస్టు 27వ తేదీన స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్ మహీంద్రా సంస్థలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాసెస్ అసోసియేట్ (వాయిస్ / నాన్ వాయిస్)

🔥 జీతము వివరాలు : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 1,67,000/- నుండి 1,75,000/- వరకు జీతం వస్తుంది.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 100

🔥 శిక్షణ కాలం : 15 రోజులు

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ / ఏదైనా బీటెక్ / ఏదైనా పీజీ

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్న వారు ఉద్యోగాలకు అర్హులు.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అర్హులవుతారు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టులకు అర్హత గలవారు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 26-08-2024

🔥 ఇంటర్వ్యూ తేదీ : 27-08-2024

🔥 ఇంటర్వ్యు ప్రదేశం : Skill Hub, Government Polytechnic College, Visakhapatnam.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జాబ్ లొకేషన్ : విశాఖపట్నం

🔥 రిజిస్ట్రేషన్ లింక్ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలి. రిజిస్ట్రేషన్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *