Headlines

ఏదైనా డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఇన్స్యూరెన్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు | General Insurance Corporation of India Notification 2024 | GIC Recruitment 2024

భారతదేశం లోని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC) సంస్థ నుండి స్కేల్ -1 ఆఫీసర్లు భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేయబడింది. 

గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.మొత్తం 110 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా నియామకం చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 FCI లో 33,566 ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 NCBL లో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 110

  • జనరల్ విభాగం – 18
  • లీగల్ విభాగం – 9
  • హెచ్ఆర్ విభాగం – 6
  • ఇంజనీరింగ్ విభాగం – 5
  • ఐ టి విభాగం – 22
  • ఆక్చరీ విభాగం – 10
  • ఇన్సూరెన్స్ విభాగం – 20
  • మెడికల్ ( ఎంబీబీఎస్) విభాగం  – 2
  • ఫైనాన్స్ విభాగం – 18

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • స్కేల్ –  1 ఆఫీసర్లు అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

  • స్కేల్ -1 ఉద్యోగాలకు సంబంధించిన విభాగాల ఆధారంగా ఏదైనా డిగ్రీ ,  బి.కమ్, ఎం. బి. బి. ఎస్, బి. ఈ/ బి. టెక్/ లా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • విద్యార్హత కొరకు కట్ ఆఫ్ తేది గా 01/11/2024 ను నిర్ణయించారు.

🔥  వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు 21 సంవత్సరాల నిండి యుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • ఓబీసీ అభ్యర్థులుకు 3 సంవత్సరాలు 
  • PwBD అభ్యర్థులుకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/11/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో  దరఖాస్తు ను సమర్పించాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • అభ్యర్థులు 1000/-  రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ , PH ,మహిళ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఎంపిక చేయడానికి వ్రాత పరిక్ష , గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ , మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
  • వ్రాత పరీక్ష కొరకు తేది : 05.01.2024 ను తాత్కాలిక తేదిగా నిర్ణయించారు.

🔥 పరీక్షా కేంద్రాలు :

  • దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి , విజయవాడ , గుంటూరు , తెలంగాణ లోని హైదరాబాద్ , ఖమ్మం పట్టణాలలో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 జీతం

  • ఎంపిక కాబడిన వారు కి 50,925/- రూపాయల బేసిక్ పే తో 85,000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 04/12/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 19/12/2024
  • వ్రాత పరీక్ష నిర్వహణ కొరకు తాత్కాలిక తేది : 05/01/2024

👉  Click here for notification 

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!