ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే 30,600/- జీతము తో పాటు ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు | Tide Customer Support Associates Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ సంస్థ Tide నుండి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

మీకు 18 సంవత్సరాలు వయస్సు ఉండి వెంటనే జాబ్ కావాలి అంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పూర్తి అయిన వారు అర్హులు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత గల నిరుద్యోగ అభ్యర్ధులు త్వరగా అప్లై చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులు ఇంటి నుండి పని చేసే అవకాశం కూడా పొందవచ్చు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

ఎంపిక అయిన వారికి కంపెనీ వారు చాలా బెనిఫిట్స్ ఇస్తారు.. అవి 

🔥 ఉద్యోగానికి ఎంపికయ్యే వారికి అందే సదుపాయాలు : 

  • మంచి జీతం 
  • స్వీయ & కుటుంబ ఆరోగ్య బీమా
  • టర్మ్ & లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది
  • OPD ప్రయోజనాలు కల్పిస్తారు 
  • ప్లమ్ ద్వారా మానసిక క్షేమం
  • లెర్నింగ్ & డెవలప్‌మెంట్ బడ్జెట్
  • WFH సెటప్ భత్యం ఇస్తారు
  • 15 రోజుల ప్రివిలేజ్ సెలవులు ఇస్తారు
  • 12 రోజుల సాధారణ సెలవులు ఇస్తారు 
  • 12 రోజులు సిక్ లీవ్స్ ఇస్తారు
  • స్వయంసేవకంగా లేదా L&D కార్యకలాపాలకు 3 చెల్లింపు రోజుల సెలవు
  • స్టాక్ ఎంపికలు
  • మెరుగైన కుటుంబ-స్నేహపూర్వక సెలవు
  • సౌకర్యవంతమైన పని – దయచేసి మీరు హైదరాబాదు కార్యాలయాన్ని సంవత్సరానికి 4 సార్లు మరియు ఉన్నత స్థాయి నాయకత్వ సందర్శనల సమయంలో సందర్శించవలసి ఉంటుందని గమనించండి. దాని గురించి మీకు కనీసం 2 వారాల ముందుగా తెలియజేయబడుతుంది.

🔥 కంపనీ పేరు : Tide 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Support Associates 

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు . అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 జీతము : దాదాపుగా 30,600/- జీతము ఉంటుంది.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికవ్వండి. ఎంపిక ప్రక్రియలో మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

🔥 జాబ్ లొకేషన్ : Remote (Work From Home / Work from Office)

🔥 ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను Short List చేసి ఆన్లైన్ ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *