ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ARMOURED VEHICLES NIGAM LIMITED Recruitment 2024 | Ordinance Factory Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లో యూనిట్ అయిన ఆర్డియన్స్ ఫ్యాక్టరీ (మెదక్) సంస్థ లో కాంట్రాక్టు ప్రాధిపతికన వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు.మొత్తం 31 పోస్టులకు గాను అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆర్డినెన్సు ఫ్యాక్టరీ , మెదక్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 31

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :ప్రాజెక్టు ఇంజనీర్ – మెకానికల్,ప్రాజెక్టు ఇంజనీర్ – ఎలక్ట్రికల్, ప్రాజెక్టు ఇంజనీర్ – ఎలక్ట్రానిక్స్, ప్రాజెక్టు ఇంజనీర్ – మెటలర్జీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ – కెమికల్,ప్రాజెక్టు ఇంజనీర్ – క్యాడ్ స్పెషలిస్ట్,

🔥 అర్హతలు : సంబంధిత విభాగం లో B.E/ B.Tech ను పూర్తి చేసి వుండాలి మరియు  సంబంధిత రంగాలలో  3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ ద్వారా

🔥జీతం : 50000/- రూపాయలు.

🏹 పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు – Click here 

🔥 వయస్సు : కొన్ని పోస్టులకు 21 సంవత్సరాల వయసు నుండి 30  సంవత్సరాల లోపు వుండాలి.

మరికొన్ని పోస్టులకు 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వయసు వుండాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానం ద్వారా, అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి, ఆ అప్లికేషన్ ఫిల్ చేసి సంబంధిత  దృవపత్రాల (సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్) ను నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల లోగా పంపించాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The Deputy General Manager/HR, Ordnance Factory Medak, Yeddumailaram, Dist: Sanga Reddy, Telangana – 502205

🔥 ఫీజు : ఎస్సీ, ఎస్టీ, మహిళ, PWD, ex – సర్వీస్ మెన్ కి ఎటువంటి ఫీజు లేదు.

మిగతా వారు 300/- రూపాయల ఫీజును SBI collect ద్వారా పే చేయాలి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!