ఆదాయ పన్ను శాఖలో సెక్రటరీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Income Tax Department PA Jobs Recruitment 2024 | Latest Jobs Notification in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Income Tax Appellate Tribunal నుండి ప్రైవేట్ సెక్రటరీ మరియు సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు డిసెంబర్ 6వ తేది లోపు అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు, జీతం, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానము, పరీక్షా విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.

🏹 విశాఖపట్నం & విజయవాడ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 రైల్వేలో 5,647 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల – Click here 

🏹 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • Income Tax Appellate Tribunal నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 35

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

  • ప్రైవేట్ సెక్రటరీ , సీనియర్ ప్రైవేట్ సెక్రటరీఅనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవకాశం ఉంది.

🔥  కనిష్ట వయస్సు :

  • ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు అర్హులు.

🔥దరఖాస్తు విధానం :

  • అప్లికేషన్ నింపి, సంబంధిత దరఖాస్తులు జాతపరిచి పోస్టు ద్వారా పంపించాలి.

🔥 జీతము : 

  • సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలకు 47,600/- నుండి 1,51,100/- వరకు జీతము ఇస్తారు.
  • ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలకు 44,900/- నుండి 1,42,400/- వరకు 

🔥 ఫీజు :  

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం

  • రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపిక విధానంలో పేపర్-1 100 మార్కులకు , పేపర్-2 100 మార్కులకు , స్కిల్ టెస్ట్ 100 మార్కులకు , ఇంటర్వ్యు 50 మార్కులకు నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 06-12-2024 తేదీలోపు అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : 

Deputy Registrar, Income Tax Appellate Tribunal, Pratishtha Bhavan, Old Central Government, Offices Building, 4th Floor, 101, Maharshi Karve Marg, Mumbai – 400020

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *