ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ 2025-26 | AP Academic Calendar 2025-26 Released | AP School’s Academic Calendar 2025-26 Details

ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ కేలండర్ 2025-2026 విడుదల
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ కేలండర్ 2025-2026 విడుదల : 

ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ 2025-2026 ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు 233 రోజులు పని చేస్తాయని అకాడమిక్ క్యాలెండర్ 2025-26 లో పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. 

🏹 రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ – Click here

పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముఖ్యమైన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి..

ప్రతీ శనివారం నో బ్యాగ్ డే : 

1-5 తరగతులకు ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే‘ అమలు చేయనున్నట్లు అకాడమిక్ క్యాలెండర్ 2026-26 లో పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 

🏹 AP లో కొత్త రేషన్ కార్డులు తాజా అప్డేట్ – Click here

వచ్చే విద్యా సంవత్సరంలో పండగల సెలవులు ఇవే :

  • దీని ప్రకారం వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన దసరా సెలవులు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు ఉంటాయి.
  • సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఉంటాయి. 

మైనారిటీ విద్యాసంస్థలకు సెలవులు ఇవే :

  • మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబరు 21 నుంచి 28 వరకు ఇస్తారు.
  • సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 15 వరకు ఉంటాయి.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *