ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వివిధ రకాల ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు దరఖాస్తులను ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 25వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఈ ఆర్టికల్ చివరిలో పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్స్ ఇవ్వబడినవి.
🏹 హైకోర్ట్ లో ప్యూన్ ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, కర్నూలు జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఉద్యోగాలు :
- మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు :
- హెల్పర్, హౌస్ కీపర్, కుక్, హెల్పర్ కం నైట్ వాచ్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము :
- పోస్టుల వారీగా జీతం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- హెల్పర్ – 7,944/-
- హౌస్ కీపర్ – 7,944/-
- కుక్ – 9,930/-
- హెల్పర్ కం నైట్ వాచ్ – 7,944/-
- ఎడ్యుకేటర్ – 10,000/-
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 10,000/-
- ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ – 10,000/-
🏹 అప్లికేషన్ ప్రారంభ తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 18-02-2025 తేది నుండి అప్లై చేయాలి.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ :
- 25-02-2025 తేది లోపు అప్లై చేయాలి.
🏹 విద్యార్హతలు :
- పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు 7వ తరగతి, 10వ తరగతి , డిగ్రీ మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అప్లై చేయవచ్చు.
🏹 ఇంటర్ పాస్ అయిన వారికి అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 కనీస వయస్సు :
- కనీసం 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. (01-07-2024 నాటికి)
🔥 గరిష్ట వయస్సు :
- గరిష్ట వయస్సు 45 సంవత్సరాలలోపు ఉండాలి. (01-07-2024 నాటికి)
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ మరియు ఇంటర్వ్యూకు ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- ప్రాజెక్టు డైరెక్టర్ , జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, రూమ్ నంబర్122, కర్నూలు
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here