ఆంధ్రప్రదేశ్ లో 2559 పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదల చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ | AP DET Job Mela Details

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ నుండి వివిధ జిల్లాల్లో జాబ్ మేళాల ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రిక్రూట్మెంట్ వివరాలు ప్రకటించారు. ఈ జాబ్ మేళాలకు సంబంధించిన వివరాలు మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి పూర్తి సమాచారం తెలుసుకొని మీకు దగ్గరలో ఉండే ప్రదేశంలో జరిగే జాబ్ మేళాలో పాల్గొనండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్

🔥 జీతము వివరాలు : పోస్టులను అనుసరించి కనీసం జీతం పొందవచ్చు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 2559

🔥 అర్హతలు : టెన్త్, ఇంటర్, డిగ్రీ, PG, ITI, Diploma మరియు ఇతర అర్హతలు

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్నవారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

🔥 గరిష్ట వయస్సు : ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టులకు అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశంలో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 జాబ్ మేళా నిర్వహించే తేదీలు మరియు ప్రదేశం వివరాలు :

  • ఆగస్టు 23వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం లో ఉన్న శ్రీ YN డిగ్రీ కాలేజీలో 1245 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 
  • ఆగస్టు 20వ తేదీన నంద్యాలలో జిల్లా ఉపాధి కార్యాలయంలో 275 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
  • ఆగస్టు 20వ తేదీన అమలాపురం జిల్లాలో జిల్లా ఉపాధి కార్యాలయంలో 705 జాబ్ మీద నిర్వహిస్తున్నారు.
  • ఆగస్టు 20న పార్వతీపురం మన్యం జిల్లాలో 184 పోస్టులకు పోస్టులకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, పార్వతీపురం మన్యం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
  • ఆగస్టు 21న విశాఖపట్నంలో 150 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 

🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీల వివరాలు మరియు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి.

🏹 పశ్చిమగోదావరి జిల్లా నోటిఫికేషన్ 

🏹 నంద్యాల జిల్లా నోటిఫికేషన్

🏹 అమలాపురం లో నోటిఫికేషన్

🏹 పార్వతీపురం మన్యం జిల్లా నోటిఫికేషన్

🏹 విశాఖపట్నం జాబ్ మేళా నోటిఫికేషన్ 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *