ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | AP Latest Contract Basis Jobs Notifications 2024 | Jobs in Andhrapradesh

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఏపీ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు కోరుతూ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు దరఖాస్తు తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జతపరిచి సంబంధిత కార్యాలయంలో సెప్టెంబర్ 21వ తేదీలకు అందజేయాల్సి ఉంటుంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే మీరు అప్లై చేయండి.

🏹 డిగ్రీ అర్హతతో 8113 రైల్వే ఉద్యోగాలు – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనకాపల్లి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం నుండి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు సమాచారం క్రింది విధంగా ఉంది.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం , అనకాపల్లి జిల్లా

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ , కేస్ వర్కర్ , పారా లీగల్ పర్సనల్ / లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, మల్టీ పర్పస్ కుక్ / స్టాఫ్ , సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 13

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 01
  • కేస్ వర్కర్ – 02
  • పారా లీగల్ పర్సనల్ / లాయర్ – 01
  • పారా మెడికల్ పర్సనల్ – 01
  • సైకో సోషల్ కౌన్సిలర్ – 01
  • ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 01
  • మల్టీ పర్పస్ కుక్ / స్టాఫ్ – 03
  • సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ – 03

🔥 జీతము : పోస్టులు వారీగా జీతము వివరాలు  క్రింది విధంగా ఉన్నాయి.

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
  • కేస్ వర్కర్ – 19,500/-
  • పారా లీగల్ పర్సనల్ / లాయర్ – 20,000/-
  • పారా మెడికల్ పర్సనల్ – 19,000/-
  • సైకో సోషల్ కౌన్సిలర్ – 20,000/-
  • ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 19,000/-
  • మల్టీ పర్పస్ కుక్ / స్టాఫ్ – 13,000/-
  • సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ – 15,000/-

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు 

🏹 రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 వయస్సు : 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. (01-07-2024 నాటికి)

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • పోస్టుల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ సమాచారం తెలియజేస్తారు.
  • ఇంటర్వ్యూ సమాచారం అందిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-09-2024

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DW&CW&EO , Opp. Friends , Club a/c function hall , Near Nookambika temple Gavarapalem Anakapalli

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

✅ Download Full Notification – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!