ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Ration Delears Recruitment | Telangana Ration Delears Recruitment | Ration Delears Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో  రేషన్ షాపు డీలర్లు భర్తీ నిమిత్తం వివిధ రెవెన్యూ డివిజన్లలో నోటిఫికేషన్ లు విడుదల అయ్యాయి.

 తమ సొంత గ్రామాలలో ఉద్యోగాలు పొందే అవకాశం వున్న ఈ ఉద్యోగాలను ,కేవలం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి , ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఆసక్తి , అర్హత కల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • చీరాల , రేపల్లె , మిర్యాలగూడ ఆర్డిఓ కార్యాలయాలు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడ్డాయి.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

రేషన్ డీలర్లు పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. ఈ ఖాళీల వివరాలు రెవిన్యూ డివిజన్ల వారీగా క్రింది విధంగా ఉన్నాయి.

  • చీరాల రెవెన్యూ డివిజన్: 143 
  1. రెగ్యులర్ డీలర్ షాపులు – 139
  2. కొత్త దుకాణాలు -04
  • రెపల్లె రెవెన్యూ డివిజన్ : 49
  1. రెగ్యులర్ డీలర్ షాపులు – 46
  2. బైఫరగేషన్ దుకాణాలు – 03
  • మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ : 30

 🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 222

🔥 విద్యార్హత :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

🔥  వయస్సు :

  • 18 సంవత్సరాలు నిండి యుండి, 40 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో సంబంధిత రెవిన్యూ డివిజన్ కార్యాలయం ( RDO ఆఫీస్) లో దరఖాస్తు లను అందజేయాలి.
  • దరఖాస్తు ఫారంను  RDO కార్యాలయం లో పొంది , ఫీల్ చేసి ,సంబంధిత అర్హత ధృవ పత్రాలు జత చేసి RDO కార్యాలయం లోని అధికారులకు అందజేయాలి.

🔥 అవసరమగు ధృవ పత్రాలు

  • 10వ తరగతి , ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు
  • వయస్సు దృవీకరణ పత్రం
  • నివాస ధ్రువీకరణ పత్రం ( ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / పాన్ కార్డు వంటివి )
  • కుల దృవీకరణ పత్రం
  • మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
  • నిరుద్యోగిగా వుంటునట్లు స్వీయ  దృవీకరణ పత్రం ( సెల్ఫ్ డిక్లరేషన్ )
  • దివ్యాంగులు అయితే సంబంధిత ధృవ పత్రాలు.

🔥 జీతం :

అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్టుల ఆధారంగా  జీతం లభించింది.

🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు స్వీకరణ పూర్తి అయిన అనంతరం దరఖాస్తులను shortlist చేసి వారికి వ్రాత పరిక్ష నిర్వహిస్తారు.
  • వ్రాత పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 🔥 ముఖ్యమైన తేదిలు

  • మిర్యాలగూడ లో రేషన్ డీలర్ల ఉద్యోగాలకు దరఖాస్తు కొరకు చివరి తేది: 25/11/2024 సాయంత్రం 5:00 గంటల వరకు
  • రేపల్లె & చీరాల రెవిన్యూ డివిజన్ లో రేషన్ డీలర్ ఉద్యోగాలకు దరఖాస్తు కొరకు చివరి తేది : 28/11/2024 
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *