ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జిల్లాల వారీగా జాబ్స్ | AP Latest Jobs Recruitment 2024 | AP Directorate of Employment and Training Job Mela Details

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలు జిల్లాల వారీగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించి ఆ జిల్లాల్లో ఉండే నిరుద్యోగులకు వివిధ ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ప్రయత్నం చేస్తుంది. 

వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగం పొందే అవకాశం వస్తుంది. మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరయ్యి ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు. దాదాపుగా మీ సొంత జిల్లాలోని ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా పొందవచ్చు.. 

తాజాగా జిల్లాల వారీగా జరగబోయే జాబ్ మేళాల సమాచారం క్రింది విధంగా ఉంది.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉన్న ఖాళీలు భర్తీ కోసం ఈ జాబ్ మేళాలో పాల్గొని నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసుకుంటాయి.

🔥 అర్హత : పదో తరగతి నుంచి పీజీ వరకు ఎలాంటి విద్యార్హత కలిగి ఉన్న జాబ్ మేళాకు హాజరు కావడానికి నిరుద్యోగ యువతకు అవకాశం ఉంటుంది.

🔥 జీతము : అభ్యర్థి అర్హత మరియు ఎంపిక అయ్యే ఉద్యోగం బట్టి జీతం ఆధారపడి ఉంటుంది.

🔥 కనీస వయస్సు : అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు ఉంటేనే జాబ్ మేళాకు హాజరుకావడానికి అర్హత ఉంటుంది.

🔥 గరిష్ట వయస్సు : ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు గరిష్ట వయస్సు పోస్టులను అనుసరించి ఉంటుంది. దాదాపుగా 40 సంవత్సరాలు వయసున్న వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హజరు కావాలి.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హజరు కావాలి. వివిధ ప్రముఖ సంస్థలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తాయి. 

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

Note : అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై చేసి తమ జిల్లాలో జరిగే జాబ్ మేళా సమాచారం మరియు జాబ్ మేళా తేదీ, ప్రదేశం తెలుసుకొని అర్హత ఉంటే తమ బయోడేటా మరియు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!