భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ , షిప్పింగ్ & వాటర్ వేస్ పరిధిలో గల భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నుండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) , జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్), జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఐటి) , అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
వివిధ విభాగాలలో మొత్తం 09 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 IOCL లో భారీ జీతంతో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ శాశ్వత ప్రాధిపతికన ఈ ఉద్యోగాల భర్తీ చేస్తుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 9 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్)
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్)
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్(ఐటి)
- అసిస్టెంట్
🔥 విద్యార్హత :
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్):
- మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
- సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్):
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
- సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్( ఐటి):
- కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
- సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి
- అసిస్టెంట్:
- ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్ / బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
🏹 మత్స్య పరిశోధన సంస్థలో ఉద్యోగాలు – Click here
🔥 గరిష్ఠ వయస్సు :
- 35 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రిజర్వ్ కేటగిరీ లో వున్న ఉద్యోగాలకు ప్రభుత్వ నియమ నిభందనలు మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు 400/- రూపాయలు అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥జీతం :
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 40 వేలకు పైగా నెలవారీ జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను రెండు దశలలో ఎంపిక చేస్తారు.మొత్తం 100 మార్కులకు ఎంపిక చేస్తారు.
ఫేజ్ – 1 :
- ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. 70 మార్కులకు గాను 75 నిముషాలు కేటాయిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ (5 మార్కులు) , ఇంగ్లీష్ లాంగ్వేజ్ (5 మార్కులు) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (5 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (5 మార్కులు) , సబ్జెక ఆధారిత (50 మార్కులు) వుంటాయి.
ఫేజ్ – 2:
- సబ్జెక్టు ఆధారిత డిస్క్రిప్టివ్ పరీక్ష 30 మార్కులకు గాను వుంటుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 01/03/2025
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 25/03/2025
👉 Click here for official notification