భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ , పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) సంస్థ నుండి అప్రెంటిస్ పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ , డిప్లొమా అప్రెంటిస్ , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం , స్టైఫండ్ వంటి అన్ని అంశాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
🏹 AP మంత్రుల ఫేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యన్ పి సి ఐ ఎల్) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 300
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
- ట్రేడ్ అప్రెంటిస్:
- ఫిట్టర్ – 58
- ఎలక్ట్రీషియన్ – 25
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 18
- వెల్డర్ – 18
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 16
- కోపా / పాసా ( COPA/ PASAA) – 10
- మేకానిస్ట్ – 10
- టర్నర్ – 7
- ఏసీ మెకానిక్ – 7
- డీజిల్ మెకానిక్ – 7
- ట్రేడ్ అప్రెంటిస్:
- డిప్లొమా అప్రెంటిస్ :
- కెమికల్ – 13
- సివిల్ – 08
- ఎలక్ట్రానిక్స్ – 02
- మెకానికల్ – 06
- ఇన్స్ట్రుమెంటేషన్ – 02
- ఎలక్ట్రికల్ – 01
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :
- కెమికల్ – 19
- సివిల్ – 10
- ఎలక్ట్రానిక్స్ – 06
- మెకానికల్ – 09
- ఇన్స్ట్రుమెంటేషన్ – 05
- ఎలక్ట్రికల్ – 07
- బి. ఎస్సీ ఫిజిక్స్ -04
- బి. ఎస్సీ కెమిస్ట్రీ – 02
- హ్యూమన్ రిసోర్సెస్ – 05
- కాంట్రాక్ట్స్ & మెటీరియల్ మేనేజ్మెంట్ – 05
- ఫైనాన్స్ & అకౌంట్స్ – 04
🔥 విద్యార్హత :
- ట్రేడ్ అప్రెంటిస్: సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- డిప్లొమా అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు.
🔥 వయస్సు :
- ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
- డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
- వయస్సు నిర్ధారణ కొరకు 21/01/2025 ను కట్అఫ్ తేది గా నిర్ణయించారు.
🏹 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
- PwBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక నోటిఫికేషన్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని , ప్రింట్ తీసి ,ఫిల్ చేసి క్రింది చిరునామాకు పంపించాలి.
- దరఖాస్తు తేది : 21/01/2025 లోగా కార్యాలయం చిరునామా కి చేరాలి.
🔥 దరఖాస్తు చేరవలసిన చిరునామా:
- Deputy Manager(HRM) NUCLEAR POWER CORPORATION OF INDIA LIMITED KAKRAPAR GUJARAT SITE Anumala-394651, Ta. Vyara, Dist. Tapi, Gujarat.
🔥 ఎంపిక విధానం :
- ఇంటర్వూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 స్టైఫండ్:
- ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకి 7,700/- రూపాయలు
- డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 8,000/- రూపాయలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 9,000/- రూపాయలు నెలకు స్టైఫండ్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు:
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు కార్యాలయ చిరునామాకు చేరుటకు చివరి తేది : 21/01/2025