రైతుల సహకార సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | IFFCO Recruitment 2025 | Latest Jobs Alerts

ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి ITI , డిప్లొమా, B.Sc అర్హతలు పూర్తి చేసిన వారితో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 24వ తేది నుండి 03-03-2025 తేదిలోపు సబ్మిట్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. వివరాలు అన్ని మీరు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి. నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

🏹 DRDO లో పరీక్ష లేకుండా జాబ్స్ – Click here

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :

  • వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులు భర్తీకి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో తెలుపలేదు.

🔥 అర్హతలు

  • నుండి ITI , డిప్లొమా, B.Sc విద్యార్హతలు పూర్తి చేసిన వారు అర్హులు.

🏹 DRDO లో పరీక్ష లేకుండా జాబ్స్ – Click here 

🔥 స్టైఫండ్ వివరాలు : 

  • డిప్లొమా అభ్యర్థులకు 9,200/- స్టైఫండ్ ఇస్తారు.
  • ITI అభ్యర్థులకు 8050/- స్టైఫండ్ ఇస్తారు.
  • ITI (COPA & Welder) అభ్యర్థులకు 7700/- స్టైఫండ్ ఇస్తారు.
  • B.Sc అభ్యర్థులకు 10,350/- స్టైఫండ్ ఇస్తారు.

🔥 ఎంపిక విధానం :

  • అర్హత ఉన్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 వయస్సు : 

  • ఈ పోస్టులకు 31-12-2025 తేది నాటికి 18 నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • SC / ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🏹 AP లో ఔట్ సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ – Click here 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో 03-03-2025 తేదిలోపు అప్లై చేయాలి.

🔥 అప్లై విధానం : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Download Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!