రాత పరీక్ష లేకుండా విశాఖపట్నం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు | DCIL Recruitment 2025 | Latest Government Jobs

విశాఖపట్నంలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, రెసిడెంట్ మేనేజర్ కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🏹 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ సమాచారాన్ని షేర్ చేసి ఇతరులకు హెల్ప్ చేయండి.

▶️ AP హైకోర్టులో ఉద్యోగాలు – Click here 

✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • విశాఖపట్నంలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, రెసిడెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • పోస్టులను అనుసరించి డిప్లమో, బిఈ,  బీటెక్, MBA, MCA వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🏹 ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు 05-02-2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 25-02-2025 లోపు అప్లై చేయాలి.

🔥 జీతము వివరాలు : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి నెలకు 50,000/- నుండి 2,00,000/- వరకు జీతం ఇస్తారు.

🔥 వయస్సు వివరాలు : 

  • పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 40 నుండి 65 సంవత్సరాల వరకు ఉన్న వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ వెబ్సైట్ లో పెడతారు.

🏹 అభ్యర్థులకు ముఖ్య గమనిక : 

  • ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!