నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్ నుండి 2025-2026 విద్యా సంవత్సరం కోసం వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ఉద్యోగాలకు అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హత ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే ఆర్టికల్ చివరిలో ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🔥 ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి. 👇 👇 👇
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
వివిధ సబ్జెక్టులలో TGT, PGT మరియు లైబ్రేరియన్ ఉద్యోగాలను భర్తీ చేసిన అర్హత ఉన్న వాళ్ళు వచ్చి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హతలు :
పోస్టులను అనుసరించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ , పీజీ, B.Ed, CTET వంటి విద్యార్హతలు ఉండాలి.
🔥 జీతము వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి దాదాపుగా నెలకు 40,000/- జీతం ఇస్తారు.
🔥 వయస్సు :
ఈ ఉద్యోగాలకు 01-07-2025 తేదీ నాటికి 65 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానము :
అర్హత ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలు అర్హత ఉండేవారు 08-03-2025 తేదీ ఉదయం 9:00 గంటల నుండి 18-03-2025 తేదీ రాత్రి 9:00 గంటలులోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 ఇంటర్వ్యూ తేది :
అర్హత ఉన్న అభ్యర్థులుకు ఏప్రిల్ 7వ తేదీ నుండి 9వ తేదీ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🏹 Download Notification – Click here
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel