భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , మచిలీపట్నం నుండి అప్రెంటిషిప్ ట్రైనింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ (జనరల్) , డిప్లొమా అప్రెంటిసెస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
▶️ AP హైకోర్టులో ఉద్యోగాలు – Click here
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , మచిలీపట్నం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ (జనరల్) , డిప్లొమా అప్రెంటిసెస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🏹 ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు – Click here
🔥 విద్యార్హతలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ పోస్టులకు సంబంధిత విభాగంలో BE / B.Tech పూర్తి చేసి ఉండాలి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ (జనరల్) పోస్టులకు B.Com పూర్తి చేసి ఉండాలి.
- డిప్లొమా అప్రెంటిసెస్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 స్టైఫండ్ వివరాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ పోస్టులకు నెలకు 17,500/- స్టైఫండ్ ఇస్తారు.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ పోస్టులకు నెలకు 12,500/- స్టైఫండ్ ఇస్తారు.
- డిప్లొమా అప్రెంటిసెస్ పోస్టులకు పోస్టులకు నెలకు 12,500/- స్టైఫండ్ ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులకు వాక్ ఇన్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేది వివరాలు :
- 02-03-2025 తేదిన ఈ వాక్ ఇన్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము :
- Andhra Jatheeya Kalasala (National College), Rajupeta, Machilipatnam – 521001
🏹 Download Notification – Click here
🏹 Download Student Manual – Click here