ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి వివిధ డిపార్టుమెంట్లలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 69 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
వివిధ డిపార్టుమెంట్లలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 69 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ అయిన MD /MS / DNB/ M.Sc వంటి విద్యార్హతలు ఉండాలి.
🔥 జీతం వివరాలు :
మెడికల్ అభ్యర్థులకు నెలకు 67,700/- జీతం ఇస్తారు.
నాన్ మెడికల్ అభ్యర్థులకు నెలకు 56,100/- జీతము ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
GEN / OBC(NCL) / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1500/- రూపాయలు
SC / ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1000/-
🔥 వయస్సు :
ఈ పోస్టులకు 15-03-2025 తేది నాటికి గరిష్ట వయస్సు 45 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
SC / ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు వయస్సు 10 సంవత్సరాల వయస్సు ఉండాలి.
🔥 అప్లై విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
15-03-2025 తేదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశం :
Admin and Library Building, AIIMS Mangalagiri, Guntur District, Andhra Pradesh
🔥 ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here