ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కు చెందిన సెంట్రల్ ట్యూబర్ కార్ప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు స్వయంగా ఫిబ్రవరి 27వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
✅ 📌 Join Our What’s App Channel
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🏹 12th అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కు చెందిన సెంట్రల్ ట్యూబర్ కార్ప్స్ రీసెర్చ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 01 పోస్టులు భర్తీ చేస్తున్నారు .
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్టు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ / డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ / V.HSc ఇన్ అగ్రికల్చర్ (ఈ విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు)
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 27-02-2025 తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
🔥 జీతము :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 10,000/- జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- 01-02-2025 నాటికి పురుషులకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
- 01-02-2025 నాటికి మహిళలకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
🔥 వయస్సు సడలింపు :
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా ఫిబ్రవరి 27వ తేదీ జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరైన అభ్యర్థులకు రాత పరీక్ష , ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here