ప్రభుత్వ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, చౌకిదార్, సఫాయివాలా ఉద్యోగాలు భర్తీ | ECHS Recruitment 2025

కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఫిబ్రవరి 14వ తేదీ లోపు అప్లికేషన్ పంపించి ఫిబ్రవరి 26, 27 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ECHS Cell (ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ సెల్) నుండి మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేయబడినది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, లేబరేటరీ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్, డెంటల్ హైజినిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, చౌకిదార్, సఫాయివాలా, అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🏹 పదో తరగతి అర్హతతో తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలో ఉద్యోగాలు – Click here 

✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎంప్లాయిస్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం సెల్ నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • మెడికల్ ఆఫీసర్, లేబరేటరి టెక్నీషియన్ , ఫార్మసిస్ట్, డెంటల్ హైజినిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, చౌకిదార్, సఫాయివాలా అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీలు సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 అప్లై విధానం : 

  • అర్హత ఉండేవారు తమ అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

🔥 విద్యార్హతలు : 

  • పోస్టులను అనుసరించి 8వ తరగతి, డిప్లమో, డిగ్రీ, MBBS, BDS, DMLT వంటి విద్యార్హతలు మరియు పని అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🏹 TTD లో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జీతము

  • మెడికల్ ఆఫీసర్ పోస్టుకు నెలకు 75,000/- జీతము ఇస్తారు.
  • లేబరేటరి టెక్నీషియన్ పోస్టుకు నెలకు 28,100/- జీతము ఇస్తారు.
  • ఫార్మసిస్ట్ పోస్టుకు నెలకు 28,100/- జీతము ఇస్తారు.
  • డెంటల్ హైజినిస్ట్ / డెంటల్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు 28,100/- జీతము ఇస్తారు.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు నెలకు 22,500/- జీతము ఇస్తారు.
  • డ్రైవర్ పోస్టుకు నెలకు 19,700/- జీతము ఇస్తారు
  • చౌకిదార్ పోస్టుకు నెలకు 16,800/- జీతము ఇస్తారు.
  • సఫాయివాలా పోస్టుకు నెలకు 16,800/- జీతము ఇస్తారు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంటేషన్ చేసి ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 14-02-2025 తేది లోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.

🔥 ఇంటర్వ్యూ తేదీలు మరియు ప్రదేశం : 

  • ఫిబ్రవరి 26 మరియు 27 తేదీల్లో Stn HQ గోపాల్ పూర్ వద్ద ఉదయం 8:00 గంటలకు అభ్యర్థులు ఇంటర్వ్యూ ప్రదేశానికి చేరుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • ECHS Cell , Stn HQs Gopalpur , PO-Golabandha , Dist – Ganjam (Odisha) , PIN – 761052

🔥 వర్క్ లొకేషన్

  • ECHS పాలిక్లినిక్, కోరాపుట్ వద్ద పోస్టింగ్ ఇస్తారు.

🔥 Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

🏹 Download Notification – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!